Home
Cinema
Cinema News
-
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
NBK111: నందమూరి బాలకృష్ణ ఇటీవల గాయపడటంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన కాలుకి విజయవంతంగా చిన్న శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇదే సమయంలో బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ‘ఎన్బికె111’ చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్బికె111’ దర్శకుడు గోపీచంద్ మాలినేని బాలకృష్ణ ఆరోగ్యం కోసం బెంగళూరులోని హుస్కూర్, కంబలిపురలో ఉన్న కాటేమ్మ ఆలయంలో… -
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
Akhil Akkineni: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన సాలిడ్ విజయాన్ని ‘లెనిన్’ సినిమాతో అందుకున్నారు అక్కినేని అఖిల్. ఈ విజయంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఇప్పుడు కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఒక కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు అఖిల్. సినిమా సక్సెస్‌తో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఆయన చేసిన తాజా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో జన్మించిన అఖిల్, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వాన్ని పొందిన విషయం తెలిసిందే. అయితే… -
Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్‌తో రికార్డు!
Namo Namo Ji Shankara: శ్రావణ మాసం సమీపిస్తే దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తి గీతాలు ప్రతి ఇంటిలోనూ మారుమోగుతాయి. అలాంటి సమయంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక శివభక్తి గీతం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా పాటగా విడుదలైనప్పటికీ, కాలక్రమంలో అది కోట్లాది మంది శివభక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. యూట్యూబ్‌లో వందల కోట్ల స్థాయిలో వినిపిస్తూ, ప్రతి శ్రావణంలో మళ్లీ మళ్లీ ట్రెండ్ అవుతున్న ఈ పాట… -
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
Rajinikanth: ఒక సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. ఆయన జీవితం గురించి ఎన్నో కథనాలు, పుస్తకాలు వచ్చినా, స్వయంగా రజనీకాంత్ రాసే ఆత్మకథ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గరపడినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, ఆ ఆత్మకథను సినిమాగా కూడా తీసుకురావాలనే ఆలోచన జరుగుతోందన్న వార్తలు కూడా ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రజనీకాంత్ ప్రస్తుతం తన… -
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
RC17 Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉండగా, ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఆయన నెక్స్ట్ మూవీ RC17పైనే పడింది. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందనే ప్రచారం మెగా అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాల కోసం సుకుమార్ చాలా సమయం… -
Viswanath And Sons: వెడ్డింగ్ సాంగ్ తో వేడెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’.. సూర్య సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Viswanath And Sons: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సినిమాల్లో సెంటిమెంట్ ఎంత ముఖ్యమో, సంగీతం కూడా అంతే కీలకం. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతాయి. ఇప్పుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అదే బాటలో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, తొలి పాటతో మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా… -
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
Chennai Love Story: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో దర్శకుడు సాయి రాజేష్, హీరో కిరణ్ అబ్బవరం సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బేబీ’ తర్వాత మరోసారి విజయాన్ని అందుకున్న చిత్రబృందం సినిమా కోసం పడిన కష్టం గురించి మాట్లాడింది. ఈ సక్సెస్ మీట్లో రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ తాము కేవలం ఒక సినిమా విజయంతో నిలిచిపోయే వాళ్లు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ‘చెన్నై లవ్ స్టోరీ’ని తెరకెక్కించామని అన్నారు.… -
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
Chennai Love Story: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో సిబ్బంది మాటలు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాతలు ధీరజ్ మొగిల్నేని, ఎస్కేఎన్ తమ అనుభవాలను పంచుకుంటూ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన విజయమని చెప్పారు. సినిమా విడుదలైనప్పటి నుంచి తన… -
Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
Kajal Aggarwal: సెలబ్రిటీల జీవితాలు బయట నుంచి చూస్తే గ్లామర్‌తో నిండిపోయినట్లు కనిపిస్తాయి. అయితే కెమెరాల వెనుక వారు ఎదుర్కొనే అనుభవాలు మాత్రం చాలాసార్లు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా అభిమానుల పేరుతో కొందరు చేసే అతిగా ప్రవర్తించే చర్యలు వారిని అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు షూటింగ్ సమయంలో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది… -
Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
Jyothika: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కోలీవుడ్ స్టార్ నటి జ్యోతిక ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సుదీర్ఘ సందేశంలో…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!