Home
Cinema
Cinema News
-
Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Buchi Babu Sana: వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా. రవి తేజ నటించిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో రవి… -
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు రెడీ!
Alias Rukmini: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, నితిన్ హీరోగా రూపొందుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. సినిమా ప్రకటనతోనే క్యూరియాసిటీ పెంచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ రోజు నుంచి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవలే 2026 ఆగస్టు 3న హైదరాబాద్‌లోనే అత్యంత… -
Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
Jasmin Bhasin: ప్రముఖ టీవీ నటి జాస్మిన్ భాసిన్ స్టంట్ బేస్డ్ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి’ సీజన్ 15లో ఒక భయంకరమైన ప్రమాదానికి గురై తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారు. షోలో భాగంగా నీరు, గాలితో కూడిన ఒక కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా, ఆమె ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడంతో తలకు స్వల్ప గాయం అయింది. ఈ ప్రమాదం కారణంగా స్టంట్ ముగిసిన వెంటనే ఆమెకు కొన్ని గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయం… -
Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
Ananya Raj: హిందీ, తెలుగు సినిమాలలో నటించిన నటి అనన్య రాజ్ (అనన్య సేన్ గుప్తా) తన 27 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె 2026 జూలై 15న ముంబైలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత, ఆగస్టు 16న ఈ విచారకరమైన వార్తను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 1998 ఆగస్టు 10న… -
Chennai Love Story OTT Release: హిట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT Release: థియేటర్లలో ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రేమకథలు ఓటీటీలోకి వస్తే వాటిపై ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాంటి సినిమాల్లో ఒకటైన కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జూలైలో థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ఒకేసారి ఐదు భాషల్లో ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. 2026 జూలై 24న విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’… -
Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
Avengers Doomsday: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ఐరన్ మ్యాన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు అదే MCUలో డాక్టర్ డూమ్‌గా విలన్ అవతారం ఎత్తడం అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజాగా D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్లో విడుదలైన ప్రత్యేక ప్రోమో ఈ అంచనాలను మరింత పెంచేసింది. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు రాబర్ట్… -
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
Sholay: కొన్ని సినిమాలు కాలంతో కలిసి కనుమరుగవుతాయి. మరికొన్ని తరాలు మారినా వాటి ప్రభావాన్ని కోల్పోవు. అలాంటి అరుదైన చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘షోలే’ ఒకటి. విడుదలై 51 ఏళ్లు గడిచినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి 18 వేదికపై అమితాబ్ బచ్చన్ చెప్పిన ఓ సంఘటన ఈ క్లాసిక్ మూవీకి విదేశాల్లో కూడా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి గుర్తు చేసింది. ఇటలీలో 2,000… -
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
Himanshi Khurana: పంజాబీ నటి, ‘బిగ్ బాస్ 13’ ఫేమ్ హిమాన్షి ఖురానా తన మునుపటి ప్రేమికుడు ఆసిమ్ రియాజ్ తో బ్రేకప్ గురించి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను పంచుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట, విభిన్న మత విశ్వాసాల కారణంగా తమ ప్రేమను త్యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా ఇంటర్యూ లో హిమాన్షి మాట్లాడుతూ.. ఆ బంధంలో ఉన్నప్పుడు మతాన్ని (ఇస్లాం) స్వీకరించాలనే తీవ్రమైన మానసిక ఒత్తిడి… -
Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
Ramayana: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ చైనాలో కూడా విడుదల కానుందని తెలుస్తోంది.… -
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Newtons 3rd Law OTT Release: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ 3వ లా’ (Newton’s 3rd Law). 2026 జూలై 31న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ‘ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్ మూడవ నియమం లాగే, మనుషులు చేసే తప్పులకు కర్మ (కర్మ సిద్ధాంతం) ఎలా రియాక్ట్ అవుతుందో ఈ క్రైమ్…
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..