నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కోల్ ఇండియా లిమిటెడ్ లో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 34 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 34.. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్-26, సీనియర్ మెడికల్ ఆఫీసర్-08..…