Viral Video : భారతదేశంలో వివిధ రకాల చట్నీలు తయారు చేస్తారు. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో కనీసం ఒక రకమైన చట్నీ ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కనిపించే రకాల చట్నీలలో రెడ్ యాంట్ చట్నీ అత్యంత ఆసక్తికరమైనది. దీన్ని తయారుచేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చట్నీని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో తయారు చేస్తారు. తాజాగా ఈ చట్నీ మేకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి పైగా…