ఎవరికైనా సమస్యలు, కష్టాలు బాధలు ఉంటే ఎంతటివారైనా, సామన్య ప్రజలు అయినా గుడికి, మసీదులకు. చర్చిలకు వెలుతుంటారు. భక్తుల సమస్యలు పరిష్కారం కావాలని పూజారులు, మత భోదకులు ప్రార్థనలు చేస్తుంటారు.
తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని విలవన్కోడ్‌కి చెందిన బెనెడిక్ట్ జిల్లాలోని కొన్ని చర్చిల్లో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అందరి దృష్టి తనపై పడేలా, తనమాటే ప్రభువు మాట అన్నట్లు చర్చ్‌కు వచ్చేవాళ్లను నమ్మించాడు. అది నమ్మని కొందరు యువతులు బెనెడిక్ట్ తో వారి సమస్యలను అన్నీ చెప్పుకునే వారు.
Church Pastor: ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతోంది. కానీ, ఇంకా మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు వదలడం లేదు. భక్తి ఉండడం తప్పు కాదు.. కానీ, ఆ భక్తి పేరుతో ప్రజలను మోసం చేయడం, తమ మతంలోకి రావాలని ప్రేరిపించడం తప్పు.