Devara : జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మంచి హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులోని చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన బోస్కో మార్టిస్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. బోస్కో ఓ ఇంటర్వ్యూలో మూవీ సాంగ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మూవీ నాకెంతో ఇష్టం. ఎన్టీఆర్, జాన్వీతో చేయడం చాలా హ్యీపీగా…