Creative Flex in Andhra Village: పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. సెటిల్ అవ్వక కొందరు లేట్ చేస్తే.. సరైన సంబంధం దొరకక మరికొందరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ఓ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చకు దారితీసింది.. ఓ వైపు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరో వైపు.. పెళ్లి చేసుకోవడానికి యవతులు కావాలి అంటూ ప్రకటన కూడా వచ్చేలా ఈ ఫ్లెక్సీ రూపొందించారు యువకులు..…