మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఫ్యామిలీ తగ్గట్టుగానే ఎంతో భాద్యతగా ఉంటుంది. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా.. ఫ్యామిలీకి కోడలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా , సోషల్ యాక్టివిటీగా ఆమె సేవలు అందిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో య