Home
Chiranjeevi
Chiranjeevi News
-
Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్
Chiranjeevi: చిరంజీవేయి క్యాన్సర్ తో పోరాడుతున్నాడు అని వచ్చిన వార్తలను చిరు ఖండించారు. తాను ఆలా అనలేదని స్పష్టం చేశారు. అసలు తనకు క్యాన్సర్ రాలేదని ఖరాకండీగా చెప్పేశారు. -
Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్
Tollywood: ఒడిశా రైలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 237 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతను మిగిల్చిన ఈ ప్రమాదం లో తెలుగువారు దాదాపు 170 మంది మృతిచెందినట్లు సమాచారం. -
Kota Srinivasa Rao: మొన్న చిరంజీవి.. నేడు పవన్.. ఎందుకంత ద్వేషం కోటా..?
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు నటన గురించి, ఆయన చేసిన పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు అనే పదానికి పర్యాయ పదం అంటే కోటానే. ఇప్పుడు ఆయన వయస్సు 73 .. ఇప్పటికి ఏదో ఒక సినిమాలో కోటా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఆయన వ్యక్తిగతంగా ఏరోజు ఎవరిని తక్కువచేసి మాట్లాడింది లేదు.. -
Tollywood stars : చిరంజీవి, వెంకటేష్ సినిమా ఆగిపోవడానికి కారణం అదేనా…?
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. మల్టీస్టారర్ చిత్రాలకు సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది.అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు చాలా సినిమాల్లో మల్టీ స్టారర్ హీరోలుగా కనిపించి మంచి విజయాలను కూడా అందుకున్నారు…ఆ కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత వాటి ట్రెండ్ కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`… -
Bhola Shankar: మెగా మ్యూజిక్ మేనియా.. కమింగ్ సూన్
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరు భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైయిన్ మెంట్స్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. ఇక భోళాశంకర్ పాటల సందడికి వేళయిందని వెల్లడించింది. -
Ram Charan: నాన్న నాలుగు సినిమాలు చేస్తున్నారు.. నోరుజారిన చరణ్
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెల్సిందే. శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో చరణ్ పాల్గొన్నాడు. ఇప్పటివరకు ఏ సినీ సెలబ్రిటీ ఈ సమ్మిట్ లో పాల్గున్నది లేదు. దీంతో ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్న తోలి తెలుగు హీరో అంటూ చరణ్ ను అందరు ప్రశంసిస్తున్నారు. -
Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్
Pawan Kalyan: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఈ సాయంత్రం కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలియడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. రాజ్- కోటి అంటే ఒక బ్రాండ్.. ఎన్నో వేల పాటలు.. ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ద్వయం. ఒకరు లేనిదే మరొకరి గురించి మాట్లాడలేని స్నేహం. ఇప్పుడు అందులో ఒక గొంతు మూగబోయింది. -
Box Office Collection : 2023లో వంద కోట్లు కొల్లగొట్టిన చిత్రాలివే
Box Office Collection : 2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ. -
Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్‌చరణ్ ఫ్యాన్స్!
గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తెలుగు రాష్ట్రాల హద్దులు దాటి తమ అభిమానం చాటుకుంటున్నారు. మహారాష్ట్రలోని పలు నగరాల్లో వేసవి తాపాన్ని తట్టుకునేలా ఆపన్నులను అన్నదానం, మజ్జిగ వితరణతో ఆదుకుంటున్నారు. -
Chiru: అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ
మెగాస్టార్ చిరంజీవి నుంచి మదర్స్ డే రోజున స్పెషల్ ట్వీట్ బయటకి వచ్చింది. “అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి #HappyMothersDay ” అంటూ చిరు ట్వీట్ చేశాడు. తల్లులందరికీ మదర్స్ డే విషెస్ చెప్తూ చిరు ఈ పోస్ట్ చేశాడు. అంజనా దేవితో నాగబాబు, పవన్ కళ్యాణ్, చెల్లలతో చిరు కొన్ని ఫోటోస్ దిగి…
తాజావార్తలు
-
Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
-
Vikalp Tiwari: టీ20ల్లో మరో యువ సంచలనం.. రెండో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
-
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
-
Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..