Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.
Srikanth: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి సొంత అన్నయ్యలా ఉంటారన్న విషయం అందరికి తెల్సిందే.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే కొద్దిగా గ్యాప్ దొరికినా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకొంటూ కనిపిస్తాడు చిరు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. కుర్రహీరోలకు ధీటుగా చిరు వరుస సినిమాలను లైన్లో పెట్టి రిలీజ్ చేస్తున్నాడు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి 63వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు వినూత్నంగా చిరు పుట్టినరోజు వేడుకలకు ప్లాన్ చేశాసి మోగా అభిమానులు సందడి చేస్తున్నారు. మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి కుటుంసభ్యులు ట్వీటర్ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్న నేపథ్యంలో.. అన్నయ్యకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నేను…
(ఆగస్టు 22న ‘గోకులంలో సీత’కు 25 ఏళ్ళు) పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గోకులంలో సీత’ అంటే అందరూ ఆశ్చర్యపోవచ్చు. అంతకు ముందే ఆయన ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’తో హీరోగా పరిచయం అయ్యాడు కదా అనీ అనవచ్చు. అయితే ఆ సినిమాలో ఆయన పేరు కేవలం కళ్యాణ్ మాత్రమే. ‘గోకులంలో సీత’ తోనే ‘పవన్’ అన్న పేరు కళ్యాణ్ ముందు చేరింది. కావున పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘గోకులంలో సీత’. ఈ…