ఏదైనా సాంగ్ ని కానీ వేరే ప్రమోషనల్ కంటెంట్ ని కానీ రిలీజ్ చెయ్యాలి అంటే మేకర్స్ ముందే ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి పలానా రోజు, పలానా సమయంలో మా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంది అంటూ అనౌన్స్ చేస్తారు. సినిమాని నిర్మించే ప్రతి ప్రొడక్షన్ హౌజ్ ఫాలో అయ్యే ఈ రూట్ ని బ్రేక్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బాబీ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకటరావు పుట్టినరోజు నేడు (డిసెంబర్ 24). ఈ సందర్భంగా చిరు తన తండ్రిని టచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టాకీ పార్ట్ ఇటివలే కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ బాలన్స్ ఉండడంతో చిత్ర…
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకోవడంతో సినిమా ఓ హైప్లోకి వెళ్లింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Upasana Konidela: మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్నారు. త్వరలోనే మెగా వారసుడు రానున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఉపాసన ఆనందానికి అవధులు లేవు.. చిరు, సురేఖ అయితే సంతోషం పట్టలేకపోయారట. ఉపాసన గర్భవతి అయిన నేపథ్యంలో పిల్లల గురించి, వారి పెంపకం గురించి ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్…