NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR30: కొన్ని రూమర్స్.. నిజమవుతాయో లేదో తెలియదు కానీ, వినడానికి మాత్రం భలే ఉంటాయి. అందులో కొన్ని ఎన్టీఆర్ 30 లో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అని, ఎన్టీఆర్ 30 పూజా వేడుకకు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడు అని, సైఫ్, జాన్వీతో కలిసి పూజా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడని.. బావున్నాయి కదా. ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ.. వినడానికి మాత్రం భలే ఉన్నాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా మార్చి 23 న పూజా కార్యక్రమాలను జరుపుకొంటుంది. దీంతో ఈ వేడుకను కొరటాల ఎంతో గ్రాండ్ గా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట.
Vijay Antony: ఓహో.. బికిలీ అంటే ఇదా.. మరి యాంటీ బికిలీ అంటే..?
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ఇక ఈ పూజా కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధులుగా రానున్నారట. సైఫ్ .. ఎన్టీఆర్ 30 లో విలన్ గా నటిస్తున్నాడని టాక్. పాన్ ఇండియా సినిమా కావడం, సైఫ్ ఆల్రెడీ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించడంతో మంచి గుర్తింపు రావడానికి సైఫ్ ను విలన్ గా తీసుకున్నారని టాక్. ఇక చిరును ప్రత్యేకంగా కొరటాల ఆహ్వానించాడట. ఆచార్య సినిమా పరాజయం పాలయ్యినప్పుడు వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజం కాదు అని చెప్పడానికి చిరును కొరటాల పిలిచినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!