Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభాస్ వచ్చి యాప్ నే క్రాష్ చేసి వెళ్ళాడు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మాస్ మసాలా సినిమాని హిందీలో కూడా జనవరి 13నే విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే సమయం…
Chiranjeevi: మెగాస్టార్..టాలీవుడ్ శిఖరం. ఆయన చేసిన పాత్రలు, స్టంట్లు, ప్రయోగాలు ఏ హీరో చేసి ఉండరు. ఇప్పటికి, ఈ ఏజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడంలో చిరును మించిన వారు లేరు.
'వాల్తేరు వీరయ్య' సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లులో తడిపేశారు. ఆయన క్రాఫ్ట్ మ్యాన్ షిప్ ను అప్రిషియేట్ చేస్తూ ఏకంగా ఓ లెటర్ రాశారు!
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ, బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేసుకుంది.
లోకనాయకుడు కమల్ హాసన్, తాను 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలను అంటే కోలీవుడ్ లో ప్రతి సినీ మేధావి నవ్విన రోజులు ఉన్నాయి. హిట్టే లేదు కానీ 400 కోట్లు రాబడుతాడంట అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ వెకిలి నవ్వులని, నిరాశ పరిచే కామెంట్స్ ని పట్టించుకోకుండా కమల్ హాసన్, లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘విక్రమ్’ సినిమా చేశాడు. హిట్ అవుతుందిలే అనుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో…
Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.