2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా తీసినా డబ్బులు పెట్టే తీస్తారు, డబ్బుల కోసమే తీస్తారు. బ్రతకడమే కష్టం అయినప్పుడు, ఎలా బ్రతికితే ఏంటి అనే సినిమా డైలాగ్ చెప్పినట్లు. అసలు సినిమా…
Sankranti War: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సీనియర్ స్టార్ హీరోలు అంటే బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి. బాలకృష్ణ ఈ ఏడాదితో తన కెరీర్ను 50వ సంవత్సరంలోకి నెట్టేశారు. చిరంజీవి నటునిగా 46 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు హీరోల మొత్తం కెరీర్ ను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వయసులో చిరంజీవి కంటే బాలకృష్ణ దాదాపు ఐదు సంవత్సరాలు చిన్నవాడు. అయితే నటునిగా చిరంజీవి కంటే నాలుగేళ్ళు బాలయ్యనే సీనియర్. బాలకృష్ణ…
Kannababu: రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది.. దీనిపై విమపక్షాలు మండిపడుతున్నాయి.. ఇదే సమయంలో.. ఇద్దరు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించారు.. కానీ, ప్రభుత్వ ఆంక్షలతో ఒంగోలులో నిర్వహించే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. మరోవైపు, విశాఖ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మార్పు చేశారు.. ముందుగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర వేదిక ఫిక్స్ చేయగా…
Sailaja Reddy: ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు అంటే.. టక్కున చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా చిరు ముందుంటాడు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇట్టే చేసేస్తాడు. ఇటీవలే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ప్రకటించారు.
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, జికె మోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.