Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి మెగాస్టార్ కు ప్రత్యేక ఆహ్వానం..
- *నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
- *చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డియే కూటమి అద్భుత విజయం సాధించింది.రాష్ట్రంలో మొత్తం 175 సీట్లకు గాను కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగు లేని విజయం సాధించింది.కూటమిలో భాగమైన జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసింది అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేసింది.అయితే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో కూడా జనసేన తిరుగులేని విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సంపాదించింది.అలాగే కూటమిలో భాగం అయినా టీడీపీ 134 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది.
Read Also :Euphoria : గుణశేఖర్ ‘యుఫోరియా’కు మ్యూజిక్ అందించనున్న ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..?
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12 (బుధ వారం) ప్రమాణ స్వీయకరం చేయనున్నారు.ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవి భాద్యతలు చేపట్టనున్నారు.బుధవారం ఉదయం 11.27గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీనితో ఈ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు.స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి మెగా స్టార్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో చిరంజీవి విజయవాడకు చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!