Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తెల్సిందే. అస్సలు ఆయన మెగాస్టార్ గా మారిందే ఆ టైమింగ్ వలన.. కథలను ఎంచుకోవడం, డ్యాన్స్ లో క్రేజ్.. కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసులను ఫిదా చేసి ఒక హీరో దగ్గరనుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ చిరు లో అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీ టైమింగ్ అనే చెప్పాలి.
Chiranjeevi: మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు దేహాలు వేరైనా ప్రాణాలు ఒకటే. అన్న గురించి తప్పుగా మాట్లాడితే తమ్ముళ్లు ఊరుకోరు. తమ్ముడి గురించి ఎవరైనా ఏదైనా అంటే అన్నలు అస్సలు వదలరు.
Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది.. మెగా కుటుంబానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానినో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Keerthy Suresh interview about Bhola Shankar: వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ఆమె ఆయన చెల్లెలుగా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి తెలుగు మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ అనగానే డాన్స్ చేసే అవకాశం…
Keerthy Suresh reveals intresting information about chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’ రిలీజ్ కు రెడీ అవుతొంది.. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు…
As of now No Hike In Ticket Price For Chiranjeevi’s Bhola Shankar Movie : మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్ మేనియా మొదలైపోయింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతున్నాడు భోళా శంకర్. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోవటంతో అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తోడు మేకర్స్ ప్రమోషన్స్ కూడా మరింత బజ్ పెంచుతున్నాయి. ఇక ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 7 గంటలకు గ్రాండ్గా భోళా శంకర్ ప్రీ రిలీజ్…
Tamannaah Bhatia Reveals intresting information about Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తోంది. అంతేకాదండోయ్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ‘జైలర్’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్న తమన్నాతాజాగా మీడియాతో ముచ్చటిస్తూ రెండు సినిమాల విశేషాలు పంచుకున్నారు. ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా…