Chiru – Bobby : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరగా సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాబీతో మరోసారి ఓ సినిమా చేయనున్నారు. ఇద్దరూ కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్గా నిలిచింది. ఆ…
Nithin : యంగ్ హీరో నితిన్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టైమ్ లో.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. పైగా హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెనకే ఉన్నాడు. ఇంకేంటి అనుకుంటున్న టైమ్ లో తమ్ముడు సినిమా వరుసగా వాయిదాల బాట పడుతోంది. వాస్తవానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ…
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' బ్లాక్ బస్టర్ హిట్.. రామ రామ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాటకు 25+ మిలియన్ వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. గత నెల ఏప్రిల్ 12న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ "రామ రామ" సాంగ్ తో ప్రారంభించారు. "జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చిరంజీవి, బాలకృష్ణ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించగా.. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ భారీ హిట్ అయింది. ఈ మూవీ లండన్లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. వీరు ముగ్గురూ కలిసి అలరించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ,…
ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం చిరంజీవి సరసన ‘విశ్వంభర’ అనే చిత్రం…
JVAS : మెగాస్టార్ చిరంజీవి, దివంగత శ్రీదేవి కలిసి నటించిన మ్యాజికట్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడ రీ రిలీజ్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. కాగా…
చిరంజీవి – శ్రీదేవీ జంటగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే9, 1990లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు బాగానే హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శ్రీదేవిని…
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టా లెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ ముగింపు దశకు చేరుకోగా, ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో…
టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ ఒకటి. 1990లో విడుదలైన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అందాల భామ శ్రీదేవి జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఇక అశ్వనీదత్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా సంగీతం, శ్రీదేవి అందాలు, చిరంజీవి నటన, ఎ. విన్సెంట్, కె.ఎస్. ప్రకాశ్ సినిమాటోగ్రఫీ.. ఇలా అందరి శ్రమ ఈ సినిమా అఖండ విజయానికి కారణమయ్యింది. అయితే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాని…
టాలీవుడ్లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు. ‘చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది.. Also Read : Anasuya…