1993లో గుండ్ల పల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికి మర్చిపోదు. ఈ ఘటనలో బాలయ్య, చిరంజీవి, అల్లు రామలింగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి తో పాటు మరికొందరు నటీమణులు కూడా ఆ విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డారు. అప్పటి సంఘటన గురించి గుండ్ల పల్లె ఊరి గ్రామస్తులు, ప్రక్యక్ష సాక్షులతో నిర్వహించిన ముఖాముఖీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పటి విమాన భాగాలతో జ్ఞాపకంగా ఇంటి తలుపులు, కుర్చీలు, మంచాలు చేస్తున్న గ్రామస్థులు.…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నసినిమాలలో విశ్వంభర ఒకటి. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ VFX వర్క్ పట్ల మేకర్స్ సంతృప్తి గా లేకపోవడంతో కొంత…
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే హైప్ పెంచేస్తున్నారు. ప్రతి అనౌన్స్ మెంట్ ఒక ప్రమోషన్ లాగా చేసేస్తున్నారు. అందుకే మూవీ ట్రెండింగ్ లో ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఓ కామెడీ జానర్ సినిమా చేస్తున్నారు. అందుకే మూవీపై అంచనాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. Read Also : The…
Dilraju : తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక నిన్న శనివారం గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంపై తాజాగా నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మూవీ అవార్డులు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే కచ్చితంగా వచ్చి స్వీకరించాలన్నారు. ఎంత…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి , మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదానికి పూచీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో పాటు…
Chiranjeevi : సినిమా అంటేనే ఎంటర్ టైన్ మెంట్. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి కాసేపు నవ్వుకుంటేనే అది సినిమా. కానీ ఇప్పుడు పంథా మారిపోయింది. మాస్, యాక్షన్ ఉంటేనే సినిమా అంటున్నారు. కానీ కామెడీ సినిమాలకు ఒకప్పుడు చిరంజీవి మంచి బ్రాండ్ గా ఉండేవారు. ఆయన కామెడీ పండించడంలో మేటి. కానీ రీ ఎంట్రీ తర్వాత ఆయన నుంచి సరైన కామెడీ సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఒకప్పుడు కామెడీకే తన సినిమాల్లో సింహభాగం కేటాయించిన చిరంజీవి..…
RGV : ఆర్జీవీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అది ఎంత పెద్ద వివాదం అయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పడిపోయింది. మన సినిమాలను వాళ్లు కాపీ కొడుతున్నారు. కానీ ఒకప్పుడు బిగ్ బీ సినిమాలే మన సౌత్ కు స్ఫూర్తిగా ఉండేవి. అమితాబ్ బచ్చన్ సినిమాలను మన…
సంక్రాంతి అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి నుంచే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేస్తున్నారు మేకర్స్. తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న మాస్ రాజా.. తన తదుపరి చిత్రాని డైరెక్టర్ కిషోర్ తిరుమలతో చేస్తున్నాడు. తాజాగా ఈ…
Chiranjeevi : డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. Also Read:Dhanush: ధనుష్ తో…