దక్షిణ కొరియా భారతదేశ రాయబారి చాంగ్ జే బక్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తేనేటి విందు ఇచ్చారు. ఇటీవల శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మెట్ లో చాంగ్ బృందం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్స్ ను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిజానికి వారు ఆ పాటకు స్టెప్ వేసినప్ప