అదేంటి ఈ రమణ ఎవరు? ఆయన ఇంటికి విశ్వంభర వెళ్లడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ పేరు రమణ. తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ కి ఒక బంగ్లా ఉంటుంది. తన తండ్రి సహా తన మమయ్యలతో కలిసి అందులో మహేష్…