మెగాస్టార్ చిరంజీవి గారు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ.. ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ‘మనదే కదా సంక్రాంతి, ఎరగతీద్దాం సంక్రాంతి’ అనేది కేవలం ‘మన శంకర వరప్రసాద్ గారిదే’ కాదు,…
మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె, మన శంకర్ వర ప్రసాద్ గారు నిర్మాత సుష్మిత మీద ప్రసంశల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అన్నదండలు అందిస్తూ వస్తోంది సుష్మిత. ఇంటికి పెద్దదయినందుకు ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. థాంక్యూ పాప, రామచరణ్ తో పాటు నాకు మరొక బిడ్డ. అలాగే…
మెగాస్టార్ చిరంజీవి గురించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ” మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పని చేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఎక్కారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్.. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్‌గా ఎలా ఉంటారు? అంత హంబుల్‌గా ఎలా ఉంటారు? అంత…
ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన రక్తదాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్త దానం యొక్క ప్రాముఖ్యతను, తన బ్లడ్ బ్యాంక్ స్థాపన వెనుక ఉన్న భావోద్వేగ కథను వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ..తన బిడ్డలా భావించే తేజ సజ్జా రక్తదానం చేయడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే Also Read : Mega Blood Donation : మెగా బ్లడ్ డొనేషన్…
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవలే కన్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె మరణించారు. ఇవాళ ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్‌సీసీ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి ఉత్తేజ్‌ను ఓదార్చారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళి మోహన్, రాజశేఖర్, హేమ, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో…