ఉత్తేజ్ భార్య సంతాప సభ.. చిరంజీవికి కన్నీళ్లు ఆగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవలే కన్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె మరణించారు. ఇవాళ ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్‌సీసీ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి ఉత్తేజ్‌ను ఓదార్చారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళి మోహన్, రాజశేఖర్, హేమ, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన్ను పట్టుకుని భోరున విలపించాడు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎలాంటి బంధం అయినా విడిపోయినపుడు.. దూరం అయినపుడు కాలంతో పాటు మరిచిపోగలం కానీ భార్యాభర్తల బంధం మాత్రం అలా కాదన్నారు చిరంజీవి. ఒకరిపై ఒకరు ఆధారపడి భార్యాభర్తలు ఉంటారని.. అందులో ఏ ఒక్కరు దూరమైనా కూడా జీవితాంతం ఆ లోటు తప్పదంటూ ఉత్తేజ్ భార్య పద్మ గారి మరణాన్ని ఉద్దేశించి చిరంజీవి చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని’ చిరు కోరారు.
Also Read
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
- Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
తాజావార్తలు
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!