‘మా’ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్ వేయడం గమనార్హం. లోపల సిట్యుయేషన్ చూశారు. ఎల