Chiranjeevi – Allu Arjun to attend Balakrishna 50 Years Celebrations: అల్లు అర్జున్ ‘నాకు ఇష్టమైతేనే వస్తా’ కామెంట్స్ పెద్ద కలకలమే రేపాయి. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన ఈ మాటలను మెగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏకంగా జనసేన ఎమ్మెల్యే ఒకరు అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అని ప్రశ్నించే స్థాయికి ఈ వివాదం చేరింది. ఇక ఇలా అల్లు – మెగా కుటుంబాల మధ్య దూరం…
మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ కూడా సెపరేట్ అవుతున్నారు, అల్లు అర్జున్ కి మిగిలిన మెగా హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది.…