Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో జానీ సినిమా ఒకటి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా చేశాడు. సొంతంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇందులో కథ బాగానే ఉన్నా అప్పటి జనరేషణ్ కు ఇది కనెక్ట్…