Home
Chinmayi Sripada
Chinmayi Sripada News
-
Chinmayi Sripada: సమంతతో నా ప్రయాణం ముగిసింది.. విభేదాలపై క్లారిటీ
సమంత, చిన్మయి శ్రీపాద ఎంత మంచి స్నేహితులతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమా ద్వారా కలిసిన వీరి మధ్య అప్పట్నుంచే... -
Chinmayi: నేను ఎలాంటివాడు కావాలనుకున్నానో అతడే ఇతను
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయమే చేయాల్సిన పనే లేదు. ఆమె మధురమైన గొంతుకు వినని వారు లేరు. ఆమె వాయిస్ ఎంతోమందికి ఫెవరేట్ . ఇక సింగర్ గా కాకుండా చిన్మయి సోషల్ మీడియాలో మరింత ఫేమస్. ఆడవారికి అవమానం జరిగిందని తెలిస్తే చాలు తన తరపున గొంతు ఎత్తి అన్యాయాన్ని ఎదిరిస్తుంది. ఇక మీటూ ఉద్యమంలో చిన్మయి చేసిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఆమెకు తోడుగా, ఎప్పుడు సపోర్ట్ గా… -
Chinmayi : రజినీ, కమల్ లపై కామెంట్స్… ముఖ్యమంత్రులనూ వదల్లేదుగా…!!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు. Read Also… -
Russia Ukraine War : సామ్, కాజల్ ఎమోషనల్ పోస్టులు
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాగతాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రస్తుత సంఘటనల గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు సమంత, కాజల్ అగర్వాల్ వంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయంపై సమంతా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ… -
సైనాపై సిద్ధార్థ్ ట్వీట్ వివాదం… చిన్మయి షాకింగ్ కామెంట్స్
సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా లోపంపై సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందించి అవాంఛనీయ వివాదంలో పడ్డాడు. “సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #రిహన్నా” అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. Read Also : కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ… -
చిన్మయి కొత్త బిజినెస్… అద్భుతం అంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీ నిండా సన్నిహితులే. ఆమెకు శిల్పారెడ్డి, చిన్మయి శ్రీపాద వంటి ఇండస్ట్రీకి చెందిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటీవలే ఈ బ్యూటీ తమిళ నటీమణులు నయనతార, కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో సెల్ఫీలు దిగగా, శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాతిక యాత్రను చేసింది. ఇక తాజాగా పాపులర్ సింగర్ చిన్మయితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆమెపట్ల ప్రేమను వ్యక్త పరిచింది. అంతేకాదు చిన్మయి తాజాగా స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్… -
బర్త్ డే సర్ప్రైజ్: ప్రత్యేక పాత్రలో చిన్మయి
గాయనిగా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన చిన్మయి త్వరలోనే నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్ విడుదలై ఆకట్టుకొన్నాయి. అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో…
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!