బర్త్ డే సర్‌ప్రైజ్: ప్రత్యేక పాత్రలో చిన్మయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాయనిగా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన చిన్మయి త్వరలోనే నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్ విడుదలై ఆకట్టుకొన్నాయి. అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆమెను అభినందిస్తూ.. ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
చిన్మయికి అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం వున్నా సంగతి తెలిసిందే.. స్టార్ హీరోయిన్ సమంతకు ఈమె చాలా సహజంగా డబ్బింగ్ చెప్పుతుంది. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా రాణిస్తున్న చిన్మయి.. నటిగా ఈమేరకు మెప్పిస్తోందనేది చూడాలి.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!