Chia seeds: మనం ఇదివరకు చియా సీడ్స్ సంబంధించి అనేక ప్రయోజనాల గురించి చదవడం లేదా విని ఉంటాము. కానీ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. అదేంటంటే.. వాటిని ఎలా తినకూడదో తెలుసుకుందాము. చియా సీడ్స్ హైడ్రోఫిలిక్. అంటే, అవి నీటిని గ్రహించి పరిమాణంలో పెరుగుతాయి. మీరు వాటిని పొడిగా తిని ఆ తర్వాత నీరు తాగితే అవి మధ్యలో వాపు పెరిగి మీ గొంతులో లేదా ఆహార వాహికలో అడ్డుపడవచ్చు. Dogs: వీధి కుక్కలు…
Chia Seeds: చియా విత్తనాలు చిన్నవైనా ఆరోగ్య పరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి పోషక విలువలతో నిండిన సూపర్ ఫుడ్‌గా బాగా పని చేస్తాయి. ముఖ్యంగా ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక కీలకమైన పోషకాలు చియా విత్తనాల్లో అధికంగా ఉంటాయి. మరి ఇన్ని పోషకాల వల్ల మన శరీరం ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందమో ఒకసారి చూద్దామా.. Read Also: Sambhal: సంభాల్…
Winter Season: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా రోగాలను చేరదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో మీ ఆహారంలో శరీరానికి లోపలి నుండి వెచ్చదనం, పోషణను అందించే పదార్థాలను చేర్చుకోవడం అవసరం. చలికాలంలో విత్తనాలను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే చక్కని అలవాటు. ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇంకా ఖనిజాలు వంటి పుష్టికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. విత్తనాలను పచ్చిగా తినవచ్చు లేదా…
Chia Seeds : చియా విత్తనాలు పోషక మూలకాల నిధి. వాటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం అనేక సమస్యల నుండి శరీరానికి ఉపశమనం కలిగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ నుండి బరువు నియంత్రణ వరకు మనం అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో,…
Strong Bones : ఎముకలు అనేవి శరీర నిర్మాణానికి అతి ముఖ్యమైన వారధి. ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటె మీ శరీరానికి అంత బలాన్ని ఇస్తుంది. మన శరీరం మొత్తం వాటిపై ఆధారపడి ఉన్నప్పటికీ చాలామంది ఎముకల ఆరోగ్యాన్ని లెక్కచేయరు. అటువంటి పరిస్థితిలో మీ ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇకపోతే కొన్ని ఆహారాలను తీసుకుంటే మీ ఎముకలు ఇనుము వలె బలంగా మారుతాయి.మరెంతో అవేమో చూద్దామా.. పాల ఉత్పత్తులు: మీరు…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. అందుకు బరువును తగ్గడం కోసం జనాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. రిజల్ట్ లేకపోవడం వల్ల ఆ నిరాశ చెందుతారు.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాము.. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చియా సీడ్స్‌ని నీళ్లలో కానీ లేదా యుగర్ట్ లో కానీ నానబెట్టిన తినడం…
బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం..ఆరోగ్యంగా బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, లైఫ్‌స్టైల్‌లో మంచి అలవాట్లు, పోషకాహారం కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.. వాటిని రోజు డైట్ భాగం చేసుకుంటే సులువుగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్,…