Home
Chhattisgarh News
Chhattisgarh News News
-
Boat Sink : మహానదిలో పడవ మునక.. ఎనిమిది మంది మృతి..ఏడు మృతదేహాలు లభ్యం
Boat Sink : రాయ్‌గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. -
Chhattisgarh : కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి.. ముగ్గురు బాలికలపై అత్యాచారం
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు సోదరీమణులతో సహా ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు. -
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోల హతం
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఇది కాకుండా ఏడుగురు నక్సలైట్లు గాయపడ్డారు. -
Elephants Attack : ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల భీభత్సం.. పాఠశాలలకు సెలవు
Elephants Attack : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా వాద్రాఫ్నగర్లో అడవి ఏనుగుల భీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏనుగుల చేష్టల కారణంగా ఇక్కడ ఐదు పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది. -
Chhattisgarh New CM: మరికొద్దిసేపట్లో సస్పెన్స్ కు తెర.. రాయ్ పూర్‌కు చేరుకున్న బీజేపీ పరిశీలకులు
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్న మొత్తం ఛత్తీస్‌గఢ్‌లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు అరడజను మందికి పైగా బీజేపీ నేతలు సీఎం రేసులో ఉన్నారు. కానీ ఏ ఒక్క పేరును ఎవరూ ఫిక్స్ చేయలేరు. -
Bus Accident: ప్రధాని మోడీ ర్యాలీకి వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. డ్రైవర్‌తో సహా ముగ్గురు మృతి
Bus Accident: ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
Goat Eye: బలి కోసం తెచ్చిన మేక కన్ను.. మనిషిని చంపింది.. ఎలానో తెలిస్తే బిత్తరపోతారు
Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేకను బలి ఇచ్చిన తర్వాత, దాని కన్ను ఒక వ్యక్తిని చంపింది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ ఉదంతం ప్రసిద్ధ ఖోపా ధామ్‌లో జరిగింది. అక్కడ మేకను బలి ఇచ్చిన తర్వాత తింటారు. ఈ సమయంలో మేక కన్ను కారణంగా గ్రామస్థుడు మరణించాడు. -
Wife Killed Husband: అతనేం చేశాడని పెళ్లిరోజే పైకి పంపావు తల్లి
Wife Killed Husband: ప్రతి జంట జీవితంలో పెళ్లిరోజు ముఖ్యమైనది. ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకునేందుకు జంటలు ఉత్సాహం చూపిస్తారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ తన వివాహ వార్షికోత్సవాన్ని కూడా అపూర్వంగా గుర్తుండిపోయేలా చేసింది. ఓ మహిళ తన పెళ్లిరోజు సందర్భంగా భర్తను హత్య చేసింది. -
Road Romance : పార్కులకు ఫుల్ స్టాప్ పెట్టారు.. రోడ్డుపై రొమాన్స్ మొదలెట్టారు
Road Romance : గతంలో లవర్స్ పార్కులు అడ్డాగా ఉండేవి. ఫ్యామిలీతో పార్కులకు వెళ్లాలంటేనే కష్టంగా అనిపించేది. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి తగ్గింది. కానీ ఇప్పుడు మరో ఇబ్బంది మొదలైంది. పార్కుల్లో పొదల చాటున చేసే రొమాన్స్ కాస్త ఇప్పుడు రోడ్డుకెక్కింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. -
Torture : భర్త చిత్రహింసలు తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే ?
Torture : కట్టుకున్న భర్త చిత్రహింసలు తట్టుకోలేకపోయింది ఓ భార్య. 30ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. కన్న బిడ్డలపై కూడా కనికరం లేదు. వారిని తిడుతుంటే అడ్డుకున్న భార్యపై దాడి చేసేవాడు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!