ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి. డీఆర్జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉదయం నుండి ఈ ఎదురు కాల్ప
Vandebharat : ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లోని బాగ్బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ట్రయల్ రన్ సందర్భంగా రాళ్లదాడి కేసు వెలుగులోకి వచ్చింది. రాళ్లు రువ్వడంతో రైలు మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు.
Chhattisgarh Blast : ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందినట్లు సమాచారం. గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో చాలా మంది గాయపడ్డారని,
Road Accident : ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కతియాలో ఆగి ఉన్న మజ్దా కారును వెనుక నుంచి పికప్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
Earthquake : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్పూర్ సహా వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. జగదల్పూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 7.58, 8.02 గంటలకు భూకంపం సంభవించింది.
Boat Sink : రాయ్‌గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు సోదరీమణులతో సహా ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఇది కాకుండా ఏడుగురు నక్సలైట్లు గాయపడ్డారు.
Elephants Attack : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా వాద్రాఫ్నగర్లో అడవి ఏనుగుల భీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏనుగుల చేష్టల కారణంగా ఇక్కడ ఐదు పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది.