Home
Chennai Super Kings
Chennai Super Kings News
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరోసారి తలపడుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇరు జట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మరోవైపు… -
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
CSK vs SRH Match Changed IPL 2026 Playoff Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. మిగిలిన మూడు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో… -
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: ఐపీఎల్ (IPL 2026) సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య సోమవారం (మే 18) చేపాక్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ ఇప్పుడు కేవలం ప్లేఆఫ్స్ పోరాటమే కాకుండా, పూర్తిగా ధోనీ పునరాగమనం చుట్టూ తిరుగుతోంది. నేడు చెన్నై మైదానంలో 'కెప్టెన్ కూల్' మళ్లీ పసుపు రంగు జెర్సీలో కనిపిస్తాడా? లేదా?… -
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
CSK Playoff Chances: ఈ సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం (మే 15) జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో చెన్నై నాకౌట్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ రివర్స్ ఫిక్చర్లో లక్నోను ఓడించి టాప్-4 లోకి దూసుకెళ్లాలని భావించిన సీఎస్కే ఆశలపై మిచెల్ మార్ష్ నీళ్లు చల్లాడు. చెన్నై… -
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
LSG vs CSK : ఐపీఎల్ ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నోకు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. చెన్నై బౌలర్లను ఉతికేస్తూ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఇంగ్లిస్, ముఖ్యంగా… -
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
CSK vs LSG: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశలో భాగంగా ఆదివారం (మే 9) చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనున్న పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఇక, పట్టికలో అట్టడుగున ఉన్న ఎల్ఎస్జీకి ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్గా… -
CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, ఇదే రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ అభిమానులకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి… -
Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. వరుస వైఫల్యాల తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేసిన గైక్వాడ్, జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్తో పాటు అతని ఖాతాలో ఓ అవమానకరమైన రికార్డు కూడా చేరింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. తొలి నుంచి పరుగులు రావడంలో ఇబ్బంది పడిన అతడు అర్ధశతకం చేరేందుకు 49… -
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
Chennai Super Kings Biggest IPL Win: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై 104 పరుగులకే కుప్పకూలడంతో చెన్నై ఏకంగా 103 పరుగుల తేడాతో గెలిచింది. ఇది చెన్నై జట్టు చరిత్రలోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ముంబైకి కంచుకోట అయిన వాంఖడే స్టేడియంలో ఈ బిగ్గెస్ట్ విక్టరీ నమోదు కావడం విశేషం. ఈ గెలుపుతో సీఎస్కే… -
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
Mumbai Indians Unwanted Record in IPL: ఐపీఎల్ 2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో విఫలమవుతూ పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మోస్ట్ పాపులర్ టీమ్ ముంబైకి మరో ఓటమి ఎదురైంది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా చెన్నై 6 వికెట్లకు…
తాజావార్తలు
-
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
-
Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
ట్రెండింగ్
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!