Home
Chennai Super Kings
Chennai Super Kings News
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా నివేదిక… -
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు, మాజీ భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ధోనీ ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదని సీఎస్కే మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తే, తాను పూర్తి స్థాయి వికెట్ కీపర్-బ్యాటర్గానే మైదానంలో ఉంటానని ధోనీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో 2027 ఐపీఎల్ సీజన్లో ధోనీ భాగస్వామ్యంపై అనిశ్చితి… -
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
CSK Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 18 ఏళ్ల పాటు సీఎస్కేకు హెడ్ కోచ్గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇయాన్ మోర్గాన్, మైక్ హస్సీ వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్కే మాజీ… -
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
MS Dhoni to Take Final Call on CSK New Head Coach: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్ కోచ్గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఇటీవల ఫ్రాంచైజీతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం సీఎస్కే అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో… -
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
R Ashwin Hints CSK Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎవరన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి హింట్ లేదు. 2026 ఐపీఎల్ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత సుదీర్ఘకాలం జట్టుకు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్తో సీఎస్కే తన బంధాన్ని తెంచేసుకుంది. దీంతో వచ్చే సీజన్కు కొత్త కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు… -
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
Jason Sanjay: దళపతి విజయ్ తనయుడు, ‘సిగ్మా’ (Sigma) చిత్ర దర్శకుడు జాసన్ సంజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి సంగీత, చెల్లెలు దివ్య సాషా, కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి సంగీత కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ “మా అమ్మ ఉత్తర శ్రీలంకలో పుట్టి పెరిగారు. ఆ తర్వాత ఆమె కుటుంబం విదేశాల్లో స్థిరపడింది. ప్రస్తుతం మేము శ్రీలంక వెళ్తే అక్కడ… -
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
CSK Set for Another Blow Ahead of IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీని వీడగా.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ కూడా జట్టుకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమయ్యాడని పలు అంతర్జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా… -
Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
Mumbai Indians: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరగనుందంటూ వస్తున్న వార్తలపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి శివమ్ దూబే సహా ఇద్దరు ఆటగాళ్లను ఆఫర్ చేసేందుకు సిఎస్కే సిద్ధమైందంటూ ప్రచారం జోరందుకున్న వేళ, ఈ ఊహాగానాలన్నింటికీ ఎంఐ వర్గాలు చెక్ పెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్తో కానీ లేదా మరే ఇతర ఫ్రాంచైజీతో కానీ ఆటగాళ్ల… -
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
Stephen Fleming Exit form CSK Ahead of IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు షాక్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కేకు గుడ్బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్ల అనుబంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు సీఎస్కే యాజమాన్యం పేర్కొంది. ఇటీవలి మూడు సీజన్లుగా జట్టు వరుసగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోవడంతో ఫ్లెమింగ్… -
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
CSK Take Big Call on Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్లలో 8 ఓటములు, 6 విజయాలతో 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయినా సీఎస్కే తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్పై పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫ్లెమింగ్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించినా.. ఆయనను పదవి నుంచి తొలగించే ఆలోచనలో…
తాజావార్తలు
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
-
Railway Group Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పు.. కొత్త రూల్స్ ఇవే
-
Astrology: నవంబర్ 22 ఆదివారం దినఫలాలు.. ఈ పూజలు చేయండి కలిసి వస్తుంది..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!