Charu Haasan Hospitalised : కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటించారు. కమల్ హాసన్‌కి మధ్య 23 ఏళ్ల వయోభేదం ఉంది. కన్నడ చిత్రం తబరణ కథేలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా చారు హాసన్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు. చారు హాసన్ ఈ వయసులో కూడా విజయ్ శ్రీ దర్శకత్వంలో హర అనే సినిమాలో…