టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్నారు.తాజాగా ఆయన ఫొట్ షూట్ చేశారు. ఈ షూట్ లో కొత్త లుక్ తో బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో చిరంజీవి వింటేజ్ రోజులను గుర్తుకు తెస్తున్నారు. కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ధరించి సూట్, బూట్ వేసి అదరగొడుతున్నారు చిరు. హెయిర్ స్టయిల్ కూడా మార్చేశారు. ఇటీవల రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు లోను చిరు 30 ఏళ్ల కుర్రాడిలా దర్శనమిచ్చారు.…