Vijay Devarakond: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో గడుపుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో…