ఎలెక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొత్తలో బాగా పని చేస్తుంది.. రాను రాను వాడే కొద్ది దాని పెర్ఫార్మన్స్ స్లో అవుతుంది.. ముఖ్యంగా ఫోన్ల గురించి చూస్తే.. మనం వాడినా, వాడాకున్నా చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇది చిరాగ్గా అనిపిస్తుంది.. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వడం పెద్ద సమస్యగా అందరూ భావిస్తూ ఉంటారు. ఫోన్ వాడినా వాడకపోయినా అది ఆన్‌లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ పాటించాలని…