ముందుగా నిర్ణించిన ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఈ నెల 23వ తేదీనే ప్రారంభం కావాల్సింది ఉంది.. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్ ఎఫెక్ట్‌తో అవి చివరి నిమిషంలో వాయిదా వేశారు అధికారులు.. రాజాసింగ్ ఓ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో.. దీంతో.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడిన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈరోజు ఉదయం 11…