Chandramukhi2: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలకు లారెన్స్ పెట్టింది పేరు. మనుషులు చనిపోవడం.. ఆత్మలుగా మారి.. లారెన్స్ బాడీని ఉపయోగించుకొని పగ తీర్చుకోవడం.. ఇలాంటి సినిమాలు తీసి లారెన్స్ మంచి హిట్స్ ను అందుకున్నాడు.
Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.