Kangana Ranaut Comments at Chandramukhi 2 Promotional Event: చంద్రముఖి 2 ప్రమోషనల్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశానని అన్నారు. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తానని, ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుందని అన్నారు. వాసు గారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకి వచ్చినప్పుడు నేను చంద్రముఖి…
Chandramukhi 2 Release date announced: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ‘చంద్రముఖి 2’ సినిమాలో బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభస్కరన్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పివాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా…