CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని.. 11.30 గంటలకి రేణిగుంట మండలంలోని తూకివాకంలో తిరుపతి కార్పొరేషన్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ సందర్శించననున్నారు.