కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిశారు తెదేపా ఎంపీలు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రచార సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రం�