Python in Delhi: ఢిల్లీలోని చంద్ర విహార్ ప్రాంతంలోని ఓ పాఠశాల సమీపంలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు అటుగా వెళ్తున్న జనం పెద్ద ఎత్తున కొండచిలువను చూసేందుకు ఆగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం మేరకు.. చంద్ర విహార్ ఎస్‌డిఎం స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి ఓ భారీ సైజు కొండచిలువ కనిపించింది. కొండచిలువను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున…