అక్కినేని నాగ చైతన్య 2023ని ఫ్లాప్స్ తో ఎండ్ చేసి… 2024లో సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ కొడితే సరిపోదు, టైర్ 2 హీరోల రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యే రేంజులో, దెబ్బకి టైర్ 1 హీరోల్లో చేరిపోయే రేంజులో హిట్ కొట్టాలి. ఇప్ప�