టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి చాందినీ రావుతో సందీప్ ఎంగేజ్‌మెంట్ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను సందీప్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్-చాందిని ఎంగేజ్‌మెంట్ విశాఖపట్నంలో జరిగినట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఈ జంట పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్…
Ranasthali: నూతన నటీనటులు ధర్మ, చాందిని రావు జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణస్థలి.అనుపమ సూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను నిన్న వెంకటేష్ రామానాయుడు స్టూడియోలో రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.