Home
Chandini Chowdary
Chandini Chowdary News
-
Vishwak Sen: స్నో కింగ్డమ్లో ‘గామి’ ప్రెస్‌మీట్.. ఇండియాలోనే తొలిసారి!
Vishwak Sen about Gaami OTT: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రంకు నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న విడుదలైన గామి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్ నటన అందరినీ ఆకట్టుకుంది. గామి చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది.… -
Snigdha: హీరోయిన్‌కు ఫోన్ చేసి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నా.. వచ్చి పొట్టు పొట్టు కొట్టింది!
చాందిని చౌదరికి కాల్ చేసి గెస్ట్ హౌస్ కి రా అన్నాను. ప్రాంక్ కాల్ చేస్తే.. ఏడవడం మొదలుపెట్టేసింది. ఆ తర్వాత నేను రా బాబు అని చెప్తే.. ఎక్కడ ఉన్నావ్ అని అడిగి.. వచ్చి మరీ చితకొట్టిందంటూ చెప్పుకొచ్చింది -
Chandini Chowdary: తెలుగమ్మాయి బాగా ఫీల్ అయ్యినట్టు ఉంది.. చూసుకోవాలి కదా మావా
Chandini Chowdary: తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది. -
Vishwak Sen: మా సినిమా గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండయ్యా..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. -
Gaami Twitter Review: ‘గామి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ మంచి హిట్ కొట్టాడు!
Vishwak Sen and Chandini Chowdary’s Gaami Twitter Review: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో బజ్ మరింత పెరిగింది. సరికొత్త కథతో వస్తున్న గామి… -
NBK 109 Teaser: నందమూరి అభిమానులకు శుభవార్త.. మార్చి 8న బాలకృష్ణ 109 టీజర్!
Balakrishna’s NBK 109 Teaser Update: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లను అందుకున్నారు. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విజయాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే జోష్‌లో ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో నటసింహ తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విభిన్నమైన యాక్షన్, ఎమోషన్తో పాటు… -
Gaami Trailer: విశ్వక్ సేన్ గామి ట్రైలర్.. మనిషిని ముట్టుకుంటే చచ్చిపోవడమే
Gaami Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. -
Gaami Trailer: సరికొత్త ఫార్మాట్‌లో విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్.. ఇదే మొట్టమొదటిసారి!
Vishwak Sen’s Gaami Trailer to Be Released In PCX Format: మాస్ క దాస్ విష్వక్ సేన్ హీరోగా, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గామి’. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ ఈ చిత్రంను నిర్మించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విష్వక్ సేన్ కనిపించనున్నాడు. అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు కూడా ఇందులో ఉంటాయి. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చాందిని… -
Music Shop Murthy: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ అదిరింది
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది.… -
Gaami: అర్ధంకాని రోగంతో బాధపడుతున్నా.. విశ్వక్ డైలాగ్ వైరల్
Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ కగిట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గామి. వి సెల్యులయిడ్స్, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్.. ఒక అఘోరగా కనిపించనున్నాడు.
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!