Home
Chairmans Desk
Chairmans Desk News
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
Chairman’s Desk: ఎక్కడైనా ఉద్యమం అంటే ఉవ్వెత్తున లేచే ప్రజా తరంగం. కచ్చితంగా ఏదో ఒక బలమైన కారణంతోనే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఈ కారణాలు ప్రతిసారీ నిర్మాణాత్మకంగా ఉండాలనే రూలేం లేదు. ఒక్కోసారి సంఘ వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతోనూ కొన్ని ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి.. క్రమంగా విధ్వంసానికి దారితీస్తాయి. అందుకే ప్రతి ఉద్యమాన్ని ఒకే దృష్టితో చూడటం కుదిరే పని కాదు. ఇక్కడ ఉద్యమం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకుంటూనే.. ఉద్యమం ప్రస్తుత తీరుతెన్నుల్ని గమనంలోకి… -
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
తెలుగు సినిమా పరిశ్రమ ఎటుపోతోందో ఎవరికీ అర్థం కాని దుస్థితి నెలకొంది. భారీ సినిమాలు, వందల కోట్లు పెట్టి తీస్తున్న చిత్రాలు…బాక్సాఫీస్ ముందు ఎందుకు బోర్లాపడుతున్నాయో టాలీవుడ్‌కి అంతుచిక్కడం లేదు. రెండు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు సర్వనాశనం అయిపోతే, అట్టర్‌ఫ్లాప్‌లు అవుతూ ఉంటే ఇండస్ట్రీ ఎలా కోలుకుంటుంది? అసలు ఇండస్ట్రీ రీచ్ ఎంత? హీరోకు ఉండే మార్కెట్ ఎంత? ఈ విషయాల్ని సరిగా అంచనా వేయకుండా… -
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
రెండున్నరేళ్లుగా నిమ్మళంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌లో.. ఇటీవల అపస్వరాలు వినిపిస్తున్నాయి. సీఎంకు వ్యతిరేకంగా ఒకరు, పార్టీ లైన్ దాటి మరొకరు.. తనకు అన్యాయం జరుగుతుందని ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరుగా నేతలు గళం విప్పడం.. పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. చివరకు క్రమశిక్షణ కమిటీ షోకాజులిచ్చిన తర్వాత కూడా కొన్ని వ్యవహారాలు మరింత ముదురుతున్నాయి. ఏదో ఓ కారణంతో కొందరు నేతలు పనిగట్టుకుని చేస్తున్న విమర్శలు.. చేజేతులా ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందా అని… -
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
పాలనలో ప్రజలందరి భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. అలాగని ప్రజాస్వామ్యంలో లోటుపాట్లు లేవని కాదు. కానీ ఉన్నంతలో.. అందుబాటులో ఉన్న పాలనా ప్రత్యామ్నాయాల్లో.. ఇప్పటికి ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన పాలనా వ్వవస్థ లేదని.. అందరూ ఏకీభవిస్తారు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా నడవటానికి రాజకీయమే కీలకాంశం.కానీ ఆ రాజకీయం సరైన పద్ధతిలో నడిచినప్పుడు.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. పాలన గాడి తప్పకుండానే ఉంటుంది. అయితే అదే రాజకీయం కనీస స్పృహ లేకుండా.. కేవలం… -
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
పన్నెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచీ.. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మొదట్లో ఏది రాజధాని అనే ప్రశ్న ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది అనే ప్రశ్న.. సమాధానం చెప్పలేని సంక్లిష్టమైనదిగా మిగిలిపోయింది. ఏ కాలంలో అయినా..ఏ విధమైన పాలన ఉన్నా.. రాజధాని అనేది చాలా కీలకం అనే విషయం అందరికీ తెలుసు. ఈ సంగతి మొదట్నుంచీ స్థిర రాజధాని సమస్యను ఎదుర్కుంటున్న ఆంధ్రులకు ఇంకా బాగా తెలుసు.… -
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రెండున్నరేళ్ల కాల పరిమితి దాటేసింది. అంటే ప్రజలు తీర్పిచ్చిన ఐదేళ్ల కాలవ్యవధిలో సగానికి పైగా దూరం ప్రయాణించింది. ఐదేళ్ల ప్రభుత్వ పూర్తి ప్రయాణంలో కీలక మజిలీకి చేరినట్టే. ఈ తరుణంలో సర్కారు నడుస్తున్న తీరు.. సాధించిన విజయాలు.. జరుగుతున్న పొరపాట్లను సమీక్షించుకోవడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ఏడాదిని మినహాయిస్తే.. పాలనా పరమైన మార్పులు చేసుకోవటానికి ఆర్నెళ్ళ సమయం కూడా లేదు. అలాగే తెలంగాణ సర్కారు పనితీరుని ప్రజలు ఎలా చూస్తున్నారనేది కూడా… -
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
ఐదేళ్ల క్రితం వరకు హైదరాబాద్ వైభవం మొత్తం రియల్ ఎస్టేట్‌లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావచ్చు.. చిన్న చిన్న కాలనీలు చూసినా.. సగం కట్టి వదిలేసిన నిర్మాణాలు, నత్తనడకన సాగుతున్న కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ చూస్తుంటే రియల్ రంగం ఎలా కుదేలయిపోయిందో అర్ధమవుతుంది. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలో నెలకి నాలుగు అపార్ట్మెంట్లు కూడా కొనేవాళ్లు లేరు. బిల్డర్లు నిర్మాణాలు ఆపలేరు. అలా అని కట్టలేరు. రొటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏదో ఒక రోజు రియల్… -
Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
Chairmans Desk: రాజకీయ పార్టీలన్నాక రాజకీయం చేయాలనే కాన్సెప్ట్‌ను ఎవరూ కాదనడం లేదు. కానీ అలాగని ప్రజలు, వారి సమస్యల గురించి మర్చిపోయి.. కేవలం రాజకీయమే పరమావధిగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఎప్పటికప్పుడు పౌరసమాజం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. దేశంలో పార్టీలు గాడి తప్పినప్పుడల్లా.. ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాలనను గాలికొదిలేసి.. రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్… -
Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోడీకి దరిదాపుల్లో మరో నేత కనిపించడం లేదు. అటు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోడీ మానియా బాగానే పనిచేస్తుంది. ఇప్పటికే ప్రధానిగా ఇందిర రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. వరుసగా నాలుగోసారి పీఎం అయి.. నెహ్రూ రికార్డు కూడా బద్దలు కొడతారని బీజేపీ ధీమాగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా..? మోడీ వ్యక్తిగత ఛరిష్మా సరే..… -
Chairmans Desk : ప్రొడక్షన్ క్వాలిటీ పేరుతో జరుగుతున్నదేంటి..?
మొదట స్వర్ణయుగాన్ని.. తర్వాత డ్రీమ్ టైమ్‌ను చూసిన టాలీవు్డ్.. ఇప్పుడు మాత్రం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తెలుగు సినిమాకు ప్రధాన సీజన్లలో ఒకటిగా చెప్పుకునే వేసవిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవటాన్ని విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత సమ్మర్‌ని ప్రధాన సీజన్‌గా భావించే తెలుగు చిత్ర పరిశ్రమ.. ఇప్పుడిలా కనీస ప్లానింగ్ లేకుండా కనిపించడం టాలీవుడ్ దుస్థితికి అద్దం పడుతోంది. కొన్నేళ్ల క్రితం సమ్మర్ బెర్త్ కోసం టాప్ హీరోల దగ్గర నుంచి అప్ కమింగ్…
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!