New Education Policy: గత కొన్నేళ్లుగా విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు చాలా వరకు డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాల కాలవ్యవధి ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త విద్యా విధానం 2020 (NEP 2020)ని అమలు చేయడానికి ఈ గ్రాడ్యుయేషన్ కోర్సుల వ్యవధి 4 సంవత్సరాలకు మారనుంది.
కోర్సులను ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతోంది.. గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినా.. కొన్ని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేసేందుకు పూనుకుంది.. దీంతో.. మూడేళ్ల డిగ్రీకి బదులు కొత్త డిగ్రీ కోర్సులు అమల్ల�