సెంట్రల్ యూనివర్సిటీల కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియమానికి ఆమోద ముద్రవేశారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. దీంతో, దేశవ్యాప్తంగా ఉన్న 12 సెంట్రల్ యూనివర్సిటీలకు నూతన వీసీలను నియమించారు.. ఈ 12 వర్సిటీల వీసీల నియామకంతో మొత్తం 22 సెంట్రల్ వర్సిటీల్లో వీసీల భర్తీ పూర్తి అయ్యాయి.. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ఈ 12 యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. కొత్త వీసీలను నియమిస్తూ ఉత్వర్వులు వచ్చేశాయి.. ఇక, ఈ నియమకాల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా డా.బీజే రావును నియమించారు.