Home
Censor
Censor News
-
Gam Gam Ganesha : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’..
Gam Gam Ganesha :రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా తరువాత ఆనంద్ వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే గత ఏడాది రిలీజ్ అయిన “బేబీ” సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి… -
Pindam Movie : ‘A’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. గర్భిణీ స్త్రీలు ఈ సినిమా చూడొద్దని హెచ్చరిక..
తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది సినిమా ఉప శీర్షిక..ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.సాయికిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.పిండం మూవీ సాయికిరణ్‌కు మొదటి చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ మరియు ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈ మూవీకి… -
Dangerous: వర్మ లెస్బియన్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా సమయంలోనూ తనదైన శైలిలో కొన్ని సినిమాలు తీశాడు. తాజాగా దిశ హత్యోదంతపైనా 'ఆశ' పేరుతో ఓ మూవీని తీసి, జనవరి 1న విడుదల చేశాడు. `బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో 'డేంజరస్' పేరుతో వర్మ ఆ మధ్య ఓ మూవీ తెరకెక్కించాడు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్… -
‘సైకో వర్మ’ టైటిల్ పై అభ్యంతరం! నట్టి ఆగ్రహం!!
ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం ‘సైకో వర్మ’ (వీడు తేడా). ఈ చిత్రాన్ని శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నట్టి కరుణ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ను మార్చమని సెన్సార్ అధికారి చెబుతున్నారని నట్టికుమార్ అన్నారు. ‘సైకో వర్మ’ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు. Read… -
సెన్సార్ పూర్తి చేసుకున్న “తిమ్మరుసు”
యంగ్ టాలెంట్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న “తిమ్మరుసు” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 30న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం సినిమా హాళ్ళలో రిలీజ్ అయ్యే మొదటి తెలుగు సినిమా “తిమ్మరుసు” కానుంది. కాగా ఇందులో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. Read Also :… -
బీటీఎస్, లేడీ గాగా, జస్టిన్ బీబర్ కు… చైనా బుల్లితెరపైకి ‘నో ఎంట్ర్రీ’!
‘ఫ్రెండ్స్ : ద రీయూనియన్’… మార్చ్ 27న ప్రసారం అయింది. అమెరికాలో హెచ్ బీఓ మ్యాక్స్, ఇండియాలో జీ5 ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకి అందించాయి. అయితే, 1994 నుంచీ 2004 దాకా… పదేళ్ల పాటూ ‘ఫ్రెండ్స్’ టెలివిజన్ షో ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది. అటువంటి పాప్యులర్ తాలూకూ నటీనటులు ఇప్పుడు మళ్లీ కలిశారు. ఆ రీయూనియన్ పై ప్రపంచం అంతా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టే 27వ తేదీన భారీ స్పందన లభించింది కూడా. అయితే,… -
‘ఇదే మా కథ’ సెన్సార్ పూర్తి
గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. ఈ చిత్రంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్లా నిర్మించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్. ఈ చిత్రం 2021 మార్చి 19 నుండి థియేటర్లలో విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ…
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో