Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Shroff: ముంబైలోని జుహు ఏరియాలో ఆదివారం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో టైగర్‌కు ఏమైనా బుల్లెట్ గాయాలు అయ్యాయా అని ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. సినీ సర్కిల్స్‌లో కూడా ఈ విషయం క్షణాల్లో వైరల్ అయిపోయింది. అయితే ఈ వార్తలపై ముంబై పోలీసులు వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు.
జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగిన మాట నిజమేనని, అయితే టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి బుల్లెట్ గాయాలు కాలేదని డీసీపీ మోహిత్ గార్గ్ స్పష్టం చేశారు. ఆయన క్షేమంగానే ఉన్నారని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని చెప్పారు. అసలు అక్కడ గొడవేంటి, కాల్పులు ఎందుకు జరిగాయి, దీని వెనుక ఎవరున్నారనే విషయాలను పోలీసులు ఇంకా బయటపెట్టలేదు. ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఎంక్వైరీ పూర్తయితే గానీ అసలు నిజాలు బయటకు వచ్చేలా లేవు.
Also Read
- Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
తాజావార్తలు
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!